షకీలా ఆటో బయోగ్రఫీ

పుట్టిన తేది : 19 నవంబర్ 1973 (వయసు 38 )
నెల్లూరు ,ఆంధ్ర ప్రదేశ్ , ఇండియా.
Nationality : భారతీయురాలు
ఇతర పేర్లు : షక్కు
వృత్తి : నటీమణి
కెరీర్ ను ప్రారభించిన తేది : 1990
షకీలా ( 19 నవంబర్ 1973) లో పుట్టిన భారతీయ శృంగార తార. ఆమె ఎక్కువగా మలయాళం,తమిళ్,తెలుగు,పంజాబీ మరియు కన్నడ భాషలలో నటించేది. ఈమె తన కెరీర్ని 1990 లలో B – గ్రేడ్ సినిమాలతో మొదలుపెట్టింది. తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ చెన్నై లోని దక్షిణ భారతీయ సినీరంగంలోకి ప్రవేశించింది. షకీలా తమిళంలో మొదటగా “ప్లే గర్ల్” అనే శృంగార భరితమైన సినిమాలో నటించింది. అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు.
కెరీర్ :
షకీలా తమిళంలో మొదటగా “ప్లే గర్ల్” అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ లో యాక్ట్ చేసింది. సిల్క్ స్మిత ఈ సినిమాకి కథానాయకగా చేసింది.తర్వాతా ఆమె చాలా శృంగార భరితమైన పాత్రలు చేసింది.తన కెరీర్ మొత్తంలో భారి విజయం సాధించిన సినిమా “కిన్నర తుమ్బికల్” అనే మలయాళం సినిమా, ఇదే ఆమె సినీ గీవితం మొత్తాన్ని మార్చేసింది. మలయాళం సిని ఫీల్డ్ కష్టాల్లో ఉన్న్నప్పుడే ఆమె తన b గ్రేడ్ సినిమాల ద్వార చాలా పేరు సంపాదించింది. ఇతర జిల్లాలలో B – గ్రేడ్ సినిమాలపై ఉన్న ఆంక్షల వల్ల B – సినిమాలు తీసేవారందరూ మలయంలో సినిమాలు తియ్యడం , తర్వాత వాటిని ఇతర భాషలలోకి అనువదించటం మొదలుపెట్టారు.
ఆమె సినిమాలు కేవలం 30 నుండి 40 హాళ్ళలో ఆడినా డబ్బులు బాగా వచ్చేవి. షకీలా సినిమాలు ఇంచుమించుగా ఇండియా లోని అన్ని భాషల్లోకి అనువదించేవారు. బాగా పాపులర్ అయిన సినిమాలు నేపాలి, చైనా మరియు సింహళ మొదలైన దేశాల్లో కూడా అనువదిన్చేవాళ్ళు. ఈమె ఎంతగా పాపులర్ అయ్యిందంటే శృంగార సినిమాలు పర్యాయ పదంగా షకీలా సినిమాలు అని పిలిచేవారు. తర్వాతా మలయాళం లో కూడా సెన్సార్ బోర్డు రూల్స్ మార్చిన తర్వాత B – గ్రేడ్ సినిమాలు బాగా తగ్గిపోయాయి. కేరలాలో కూడా ఈ సినిమాలు నిలిపివేయాలంటూ గొడవలు చేసారు. ఫలితంగా ఈ సినిమాలను ప్రదర్శించడానికి ఎవరులేకుండా పోయారు. షకీలా ఇప్పుడు తమిళ్,తెలుగు కన్నడ భాషల్లో కామెడి ప్రధానం గా గల పాత్రలకే పరిమితం అయిపొయింది. ఆమె ఇప్పటికే దాదాపుగా 70 సినిమాలలో నటించింది.
షకీలా సినిమాలు :
షకీలా ఒక్క మలయాళ భాషలోనే 100 కు పైగా సినిమాలు చేసింది , తమిళ్ , హిందీ , కన్నడ మరియు తెలుగు సినిమాలలో వేరువేరు పాత్రలను పోషించింది.
సంవత్సరం సినిమా భాష
2011 నింతి కన్నడ
2011 తేజ భై & ఫ్యామిలీ మలయాళం
2010 బాస్ ఎంగిర భాస్కరన్ తమిళ్
2010 మాంజ వేలు తమిళ్
2009 శివ మనసుల శక్తీ తమిళ్
2007 అజ్హగియ తమిళ్ మగన్ తమిళ్
2007 చొట్ట ముంబై మలయాళం
2006 బంగారం తెలుగు
2003 జయం తమిళ్
2003 పుట్టింటికి రా చెల్లి తెలుగు
2003 వీన్డుం తులాభారం మలయాళం
2002 పెన్మనస్సు మలయాళం
2002 సౌందర్యలహరి తెలుగు
2003 దుప్పట్లో దడ దడ తెలుగు
2001 అగ్నిపుత్రి తెలుగు
2001 సాగర కన్నడ
2001 స్నేహ తమిళ్
2001 మిస్ చాలు తెలుగు
2001 ఆలిలతోని మలయాళం
2000 కిన్నర తుమ్బికల్ మలయాళం
1989 ఆఖరి ఘులం హిందీ
2009 పాపే ఓ పరుపు తెలుగు
2009 పుకులో దూల తెలుగు
సాంద్ర తెలుగు
కులిర్కట్టు మలయాళం
క్కోడి తో దినక్చిక్ భోజ్పురి
బావలు సయ్య తెలుగు
నిజం తెలుగు
ఛాన్స్ కన్నడ
హ ఒక్క నిమిషం తెలుగు
రంగనాయకి తమిళ్
డియర్ స్నేహ తెలుగు
వగలాడి తెలుగు
పరువం మలయాళం
హాస్టల్ మలయాళం
కల్లువతిక్కల్ కత్రిన మలయాళం
డ్రైవింగ్ స్కూల్ మలయాళం
మామి మలయాళం
చార సుందరి మలయాళం
లవ్లీ తమిళ్
లయం మలయాళం
కౌమారం మలయాళం
రక్కిలికల్ మలయాళం
నీల తడకతిలే నిజ్హళ్ పక్షికల్ మలయాళం
రాక్షసరంజి మలయాళం
పోక్లీ మలయాళం
2012 వేండుం వేండుం శ్రీరామ్ ఒరు కామసూత్ర కండోం వేండుం తమిళ్
Tags : Shakeela, Shakeela Hot Videos, Shakeela Movie List, Shakeela Ht Movies, shakeela New Movies, Shakaala Auto Bio Graphy, Shakeela Movie News, Shakeela Sexy Star, Shakaala Bio Graphy
No comments:
Post a Comment