
ఈ ఎన్టీఆర్ అభిమానులకు ఈ విషయం కొంత ఇబ్బంది కలిగించే విషయం , అదేనండి NTR బాద్షా
మూవీ గురించి,కొత్త సంవత్సరం 2013 సంక్రాంతి నాటికి ‘బాద్షా’ విడుదల చెయ్యాలను కున్నారు .కాని అది జరిగేల కనిపించడంలేదు .

ఎందుకంటే ,నిర్మాత బండ్ల గణేష్ అధికారికంగా బాద్షా షూటింగ్ 2013 వేసవి కాలంవరకు వాయిదా
వేయబడింది ఆ రోజు ప్రకటించాడు. “ప్రతి ఒక్క NTR అభిమానికి ఇది చాల ఇబ్బంది కలిగించేదే ఐనా అనివార్య కారణాలవల్ల
వాయిదా వెయ్యక తప్పడం లేదు అని అన్నాడు.

ఇప్పటివరకూ తెలుగు సినీ చరిత్రలో చేసిన అతి పెద్ద బడ్జెట్ చిత్రంగా బాద్షా రికార్డ్స్
క్రియేట్ చేస్తోంది అని ప్రకటించారు , ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభించి మిగిలిన కొన్ని భాగాలని బ్యాంకాక్ లో షూటింగ్ చేస్తున్నారు.
కాని ఇది వేసవి కాలం వరకు పూర్తీ అవడాని శ్రీను వైట్ల ప్రకటిoచడంతో ఇక చేసేదేమీ లేక రిలీజ్ డేట్ ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది .
No comments:
Post a Comment