
ప్రభాస్ రాజమౌళి చిత్రం కోసం తన వివాహ ప్రణాళికలు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించాడు . ప్రభాస్ ప్రస్తుతం తను
నటునిగానిరూపించుకోవాలనే తపనలో ఉన్నాడు, అందుకనే తను మరో సంవత్సరం వరకు పెళ్లి యోచన లేదని తేల్చి చెప్పాడు.
“నేను ఒకే సమయంలోరెండు పనులు చెయ్యలేను. కాబట్టి, నేను పెళ్లి బదులుగా సినిమా చెయ్యడానికి ఎంచుకున్నాను”,
అన్నారు. కనీస ఈ ఏడాదిలోగా రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రయత్నo చేస్తానన్నాడు .

కాని ప్రభాస్ ముందుగా శివ తో ఒక మూవీ ఒప్పుకున్నాడు అది అయిన వెంటనే
రాజమౌళి చిత్రం షూటింగ్ మొదలవుతుంది. బహుశా ఈమాస్ ఎంటర్టైనర్ షూటింగ్ డిసెంబర్ రెండవ వారంలోగాని లేదా
జనవరి మొదటి వారంలో గాని ప్రారంభమవుతుంది.

No comments:
Post a Comment