షాడో ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పుడే నెట్ లో విడుదల అయ్యాయి . వెంకటేష్ న్యూ లుక్ తో ఆదరగోడుతున్నాడు రెస్పాన్స్ అసాధారణంగా ఉంది ఈ కొత్త లుక్ వెంకీఆదరగోడుతున్నాడు.
ఇండస్ట్రీ లో కొత్తదనం కోసం ప్రయత్నించేవారిలో వెంకటేష్ ఎప్పుడూ ముందుంటాడు , తన చిత్రాలలో ఏదో ఒక కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, తన దుస్తులు , కేశాలంకరణ లేదా రూపాన్ని ఇలా ఏదో ఒక వైవిధ్యం చూపించడానికి ప్రయత్నిస్తాడు . అయితే, కొంతకాలంగా తన కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఇప్పుడీ పోస్తార్తోనే అన్నిటికీ సమాధానం చెబుతున్నాడు .
No comments:
Post a Comment